Telangana Chief Minister K. Chandrashekhar Rao congratulated Cricketer Mithali Raj for breaking the records as the highest runs scored women cricketer in the one-day format of the game and for scoring 6,000 runs so far.
మహిళల వన్డే క్రికెట్లో ఆరు వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన హైదరాబాదీ మిథాలీరాజ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభినందించారు